What grade should be achieved in each branch? ప్రతి శాఖ ఏ గ్రేడ్‌ సాధించాల్సిందే

What grade should be achieved in each branch? జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలూ పనితీరును మెరుగుపరుచుకుని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకుని, ఏ గ్రేడ్‌ సాధించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.