Life Sciences Policy: దావోస్ వేదికగా తెలంగాణ రైజింగ్
సంక్రాంతి ముందే గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెల్లవారడమే ఆలస్యం కోడి పందేలు మొదలుపెట్టేందుకు బరులు సిద్ధమయ్యా యి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందెంకోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి.