స్మార్ట్ ఫోన్ కాదు.. మనస్సు స్మార్ట్గా ఉండాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్

యువత స్మార్ట్ ఫోన్లకే పరిమితం కావొద్దని, స్మార్ట్ మనస్సును తయారు చేసుకోవాలని, వైఫై కాదని, విల్ పవర్ పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.