అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లే : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల పట్టణంలో అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ ఆస్తుల ఆక్రమణపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు.