కరీంనగర్ సర్కార్ దవాఖానాలో మున్సిపల్ కమిషనర్ భార్య డెలివరీ

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సతీమణి శ్వేతా దేశాయ్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మాత శిశు కేంద్రంలో సోమవారం పండంటి పాపకు జన్మనిచ్చారు.