కోట్ల విలువైన భూమి..రూ.40కే రిజిస్ట్రేషన్! భూ భారతి చలాన్ల దందాలో అక్రమాలు

రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యత కలిగిన తహసీల్దార్లు (జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు) కూడా చలాన్లను క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమయ్యారు. వాస్తవానికి సిస్టమ్లో జనరేట్ అయిన చలాన్ నంబర్, అందులో ఉన్న మొత్తం, ప్రభుత్వ ఖాతాలో జమ అయిన మొత్తం సరిపోలుతుందా? లేదా?