సంక్రాంతి ముగ్గులు- సంప్రదాయ చిహ్నాలు
ఆడపిల్లలు పట్టు పరికిణీలలో, అందాల పూల జడలతో, కాళ్లకు వెండి పట్టీలు, జడకు బంగారు జడ కుప్పెలు, నడుముకి వడ్డాణాలు, చేతులకు కట్టే- వంకీలు, బంగారు గాజులు, తలమీద సూర్యచంద్రులూ పెట్టుకున్న చిన్న శ్రీమహాలక్ష్మిలాగా కనిపిస్తారు.
జనవరి 14, 2026
0