Prime Minister Modi: మార్షల్‌ ఆర్ట్స్‌లో మీ విజయం స్ఫూర్తిదాయకం

జపనీస్‌ కత్తి సాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.