రైతులకు రుణ పరిమితి పెంచాలి

పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు కూలీలు ఖర్చులు పెరగడంతో రైతులకు రుణ పరిమితిని పెంచాలని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి ఆదేశించారు. మంగళవారం కాన్ఫరెన్స్‌ హాలులో రుణపరిమితి నిర్ధారణకు సంబందించి బ్యాంకర్ల టెక్నికల్‌ కమిటీ సమావేశం సహకార కేంద్ర బ్యాంకు సీఈవో రామాంజనేయులు అధ్యక్షత వహించారు.