ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదు

పేదలకు అన్నంపెట్టే జాతీయ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం పేరును మార్చాలని చూడడం సరైందికాదని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ కాశింవలి, ఎనఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వీరేష్‌యాదవ్‌ అన్నారు.