PM Narendra Modi Celebrates Pongal: పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.