AP DEECET 2026 Application: ఇంటర్ తర్వాత టీచర్‌ కెరీర్‌ అందించే డీఈఈసెట్‌ 2026.. మీరు దరఖాస్తు చేశారా?

AP DEECET 2026 exam date: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో చేట్టాలని భావించే యువతకు 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది..