ఆదాయ వనరుగా రుషికొండ ప్యాలెస్‌

విశాఖలోని రుషికొండ ప్యాలె్‌సను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు.