AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్ - ఈనెల 25న ఎంట్రెన్స్ ఎగ్జామ్

AP POLYCET Applications 2026 : ఏపీ పాలిసెట్ - 2026 దరఖాస్తుల గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు రేపటిలోపు(ఏప్రిల్ 9) అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 25వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.