Australia vs Zimbabwe: పీకల్లోతు కష్టాల్లో ఆసీస్.. జింబాంబ్వే గెలిచేనా..?

Australia vs Zimbabwe: T20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా ఆస్ట్రేలియా, జింబాంబ్వే పోటీ పడుతున్నాయి. టాస్‌ గెలిచిన కంగారుల జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాంబ్వే నిర్ణీత 20 ఓవర్లలో జస్ట్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 169 రన్స్ చేసేసింది.