Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?

Ayodhya Ram mandir: అయోధ్య రామమందిరంలో కానుకల దొంగతనంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రామ మందిరానికి తమ కుటుంబం విరాళంగా ఇచ్చిర రూ. 5 కోట్ల విలువైన బంగారు పూతతో రూపొందించిన రామచరితమానస్ ప్రతిని ఆలయం నుంచి తొలగించినట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్ ఆరోపించడం సంచలనంగా మారింది. తమ కుటుంబం 2024 ఏప్రిల్‌లో బంగారు రామచరితమానస్‌న శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్‌కు విరాళంగా అందించిందని, అయితే అనంతరం దీనిని ఆలయ ప్రాంగణం […]

Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో