Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!

Australia Suffer Another Setback as Bangladesh Create ODI History: ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని బంగ్లాదేశ్ టీమ్ నమోదు చేసింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సిరీస్‌ను కైవసం చేసుకుని.. కొత్త చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సంపాదించింది. పటిష్ట ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్ […]