Bengaluru: తన నివాసంలో వ్యాపారవేత్త మృతిచెందిన ఘటనపై తొలిసారి స్పందించిన నటి

కన్నడ చిత్రసీమకు చెందిన ఓ నటికి చెందిన బెంగళూరు నివాసంలో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త ఒకరు అనుమానాస్పద రీతిలో శవమై తేలారు. ఆమె ఆ సమయంలో అక్కడ లేనప్పటికీ.. అనేక వార్తలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మొదటిసారి ఈ ఘటనపై స్పందించారు. గత కొంతకాలంగా వైశాఖ్, అతడి భార్య మధ్య వివాదాలు నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. భార్యతో మనస్పర్థలు, విభేదాల కారణంగానే వైశాఖ్ తరచూ కృషి నివాసానికి వస్తుండేవాడు.