Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?

Bengaluru Crime: ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చి, ఇంట్లోకి చొరబడి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫ్లిప్‌కార్ట్ (Flipkart) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయ్ మల్లికార్జున్ కామత్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పార్సిల్ డెలివరీ చేయడానికి ఆమె ఫ్లాట్‌కు వచ్చాడు. అనంతరం తాను వాష్‌రూమ్ వాడుకుంటానని మహిళను అడిగాడు. అయితే తాము అపరిచితులను ఇంట్లోకి […]