CBSE 12 క్లాస్ పిల్లల బాధలు కనిపించటం లేదా మోదీ : ప్రధాని తీరును ఎత్తిచూపిన రాహుల్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.