CBSE 12th పరీక్ష ఫలితాల్లో గందరగోళం.. రీవాల్యుయేషన్‌లో తప్పుడు ఆన్సర్ షీట్స్, బ్లర్ కాపీల అప్‌లోడ్

దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో గందరగోళం కాగా.. రెండవది నీట్ పేపర్ లీక్ అంశం.