Chiranjeevi: చిరంజీవితో ముగిసిన నిర్మాతల, ఎగ్జిబిటర్ల భేటీ.. చర్చలు ఎలా జరిగాయంటే?

మెగాస్టార్ చిరంజీవితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, నిర్మాతలు కె.ఎల్. నారాయణ, దిల్ రాజు, సునీల్ నారంగ్, ఎగ్జిబిటర్ శ్రీధర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిని