Citizenship: పాస్‌పోర్టు ఉంటే పౌరసత్వం ఉన్నట్లు కాదు: కేంద్రం..

పౌరసత్వం, పాస్‌పోర్టు సంబంధాలను కేంద్రం ప్రభుత్వం క్లియర్‌గా వివరించింది. భారత పౌరులకే పాస్‌పోర్టు జారీ అవుతున్నప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.పాస్‌పోర్టు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని తెలిపింది. పాస్‌పోర్టు కలిగి ఉండటం వల్ల ఒక […]