CM Chandrababu: నారావారిపల్లిలో అభివృద్ధి పండుగ.. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం.