CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!

CM Vijay Simplicity: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దళపతి విజయ్ తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో విజయ్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వేదికపై ఉంటే.. ఆయన కోసం పదుల సంఖ్యలో సిబ్బంది పని చేస్తుంటారు. కానీ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ మాత్రం […]