బెంగాల్ ఉత్సాహమే తెలంగాణలో కనిపిస్తోంది... తదుపరి టార్గెట్‌పై సంకేతాలిచ్చిన మోదీ

పశ్చిమబెంగాల్‌లో ఘనవిజయం సాధించిన బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్ష సంకేతాలిచ్చారు. ఒకప్పుడు పరిమిత ప్రభావం కలిగిన పార్టీగా బీజేపీని అనుకునేవారని, ఇప్పుడు దక్షిణాది నుంచి ఈశాన్యం వరకూ బీజేపీ అధికారంలోకి ఉందని అన్నారు.