Delhi Kolkata highway jam: నాలుగు రోజులుగా రోడ్ల మీదే.. ఢిల్లీ కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..

దసరా సమయం కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఆది, సోమవారాల్లో విజయవాడ-హైదరాబాద్ హైవే మీద ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ప్రయాణికులకు నరకం చూపించింది. అంతకు మించి కోల్‌కతా-ఢిల్లీ హైవే చుక్కలు చూపిస్తోంది.