Kamal Haasan: మేము ఏ సైడూ కాదు, ప్రజాపక్షం.. కరూర్ తొక్కసలాట ప్రాంతాన్ని సందర్శించిన కమల్

కరూర్ విషాద ఘటనలో తమ సొంతవారిని కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు తాను ఇక్కడకు వచ్చానని కమల్ తెలిపారు. ఈ ట్రాజెడీని అంకెలతో చూడొద్దని, వాళ్లను తల్లులుగా, సోదరీమణులుగా, పెద్దలుగా చూడాలని కోరారు.