E 20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గేది నిజమే : కేంద్రం సంచలన ప్రకటన

సాధారణ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్.. E 20 పెట్రోల్ వల్ల వాహనాల్లో మైలేజీ కొంచెం తగ్గుతున్న మాట వాస్తవమే అని అంగీకరించింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. తగ్గుతున్న మైలేజీ 3 నుంచి 5 శాతంగానే ఉందని.. తగ్గుతున్న మైలేజీతో పోల్చితే ఈ 20 పెట్రోల్ వల్ల పొల్యూషన్ బాగా తగ్గుతుందంటూ సమర్థించుకున్నది కేంద్ర పెట్రోలియం