Focus on controlling seasonal diseases. సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టండి
Focus on controlling seasonal diseases. వర్షాకాలంలో ప్రజలను వేధించే డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ జ్వరాలను సమర్థంగా నియంత్రించేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో యాక్టివ్ సర్వైలెన్స్ నిర్వహించి, జ్వరాల కేసులను ప్రారంభదశలోనే గుర్తించి, తక్షణ వైద్యసేవలు అందించాలన్నారు.
జూన్ 28, 2026
1