Former MLA Mainampalli Hanumantharao: వచ్చే ఎన్నికల్లో హరీశ్‌ను ఓడించి తీరుతా
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యర్థిగా దీటైన అభ్యర్థి దొరక్కపోతే కాంగ్రెస్ పక్షాన తానే బరిలో దిగుతానని, ఆయన్ను ఓడించితీరతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు..