Gramakantam గ్రామకంఠాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
Green Signal for Registration of Gramakantam Lands పల్లె, పట్టణవాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామ కంఠంలోని ఇళ్లు, భూములు, వారసత్వంగా వచ్చిన స్థలాలకు రిజిస్ర్టేషన్ చేయాలని నిర్ణయించింది.