H-1B రూల్స్ ఎఫెక్ట్: ఇండియాలో 32వేల మందిని రిక్రూట్ చేసుకున్న యూఎస్ టెక్ కంపెనీలు

అమెరికా H-1B వీసాల రూల్స్ కఠినతరం చేయటంతో.. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల చూపు భారత్ వైపు మళ్లింది. 2025లో మెటా, ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ కంపెనీలు భారత్‌లో రికార్డు స్థాయిలో 32వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ.