సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్వంత్’. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈనెల 20న థియేటర్స్లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సక్సెస్ మీట్ నిర్వహించారు.