లా డిగ్రీ లేకున్నా న్యాయమూర్తిగా.. పాక్‌లో ఘటన

న్యాయ డిగ్రీ పట్టా అవకతవకలతో న్యాయమూర్తిగా మారిన జస్టిస్ తారిఖ్ నియామకం చెల్లదంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.