Hyderabad : చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం - ఏడు దుకాణాలు దగ్ధం..!

Hyderabad Fire Accident: హైదరాబాద్ చాదర్‌ఘాట్ పరిధిలోని మూసీ నది వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు కార్ల రిపేర్, డెకరేషన్ షాపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రాణనష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.