Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడటంతో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. దీంతో ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్, సోమాజిగూడ సహా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.