భూ సమస్యలశాశ్వతపరిష్కారానికి కృషి..సోమశిలలో రైతులతో నాగర్కర్నూల్కలెక్టర్,మంత్రి జూపల్లి సమీక్ష

కొల్లాపూర్,వెలుగు: కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పోడు, వ్యవసాయ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.