ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ.. చదువుల అడ్డా... ఘనంగా ఆర్ట్స్కాలేజీ వార్షికోత్సవం

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ మాత్రమే కాకుండా చదువుల అడ్డా కూడా అని, ఆ గుర్తింపును మరింత బలోపేతం చేయాలని వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.