Hyderabad heavy Rain : హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం - భారీగా ట్రాఫిక్‌ జామ్,

Hyderabad heavy Rain : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఐటీ కారిడార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది.