Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు లైన్ క్లియర్ అవుతోందా..! ఆ గంటన్నరపాటు ఏం జరిగింది..

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన చర్చల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తొలి దశ మెట్రోకు సంబంధించిన IRFC రుణం, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.