Hyderabad: విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు, కాలేజీలు! ఓపెనింగ్...

హైదరాబాద్ నగరంలోని మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రధానమంత్రి జన్‌ వికాస్ కార్యక్రమం (PMJVK) హైదరాబాద్‌లో దాదాపు రూ.33 కోట్ల నిధులతో అత్యాధునిక స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్ భవనాల నిర్మాణించింది. ఇవి త్వరలోనే విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.