If there is a case.. Careless కేసులన్నా.. కేర్లెస్
If there is a case.. Carelessపశువుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని, పీడీయాక్టు ప్రయోగిస్తామని ఎస్పీ దామోదర్ ఆదివారం హెచ్చరించారు. ప్రకటించి 24 గంటలూ కాలేదు ఏకంగా పశుమాంసం పట్టుబడింది. బొండపల్లి పోలీసులు 300 కేజీల పశుమాంసం తరలించడాన్ని అడ్డుకున్నారు. మూగజీవాల తరలింపు, పశుమాంసం రవాణాదారుల బరితెగింపునకు ఇదో నిదర్శనం.
మే 25, 2026
1