India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

India New Gaming Rules 2026: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ కొత్త గేమింగ్ నియమాలు 2026 మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం గేమింగ్ పరిశ్రమకు స్పష్టతను తీసుకువస్తుందా.. లేక కొత్త సమస్యలకు దారితీస్తుందా అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. కొత్త నిబంధనల ఉద్దేశం ఏమిటి? ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే […]