IPL 2026: లక్నో vs ఢిల్లీ జట్లలో ఈరోజు ఏది గెలుస్తుందో తెలుసా!
IPL 2026: IPLలో మరో మ్యాచ్.. ఏప్రిల్ 1న లక్నో Vs ఢిల్లీ క్యాపిటల్ మధ్య పోరు. రెండు జట్లకు ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఇదే. లక్నోకు రిషబ్ పంత్ కెప్టెన్ అయితే.. ఢిల్లీకి అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తున్నాడు.