Jagapathi Babu: నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అండగా ప్రభాస్... జగ్గుభాయ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
ప్రభాస్ పాన్- ఇండియా స్టార్ అయినప్పటికీ, అతనిలో రవ్వంతైనా గర్వం లేదు. ఎవరికైనా స్వార్థం లేకుండా సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని జగపతిబాబు ప్రశంసించారు,