నిఖిల్ హీరోగా పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో నటిస్తున్న క్రేజీ మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి