Ready for Kharif Cultivation
జిల్లా రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విరివిగా వర్షాలు కురుస్తుండడంతో కొన్ని చోట్ల దుక్కులు పూర్తి చేసేశారు. మరికొద్దిరోజుల్లో వరి నారు వేయనున్నారు. మరికొందరు రైతులు ఎదలు జల్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం విత్తనాల పంపిణీ ప్రక్రియ శ్రీకారం చుట్టింది.