kumaram bheem asifabad- ఒక్క ఓటు పోకుండా చూడాలి

సర్‌ ప్రక్రియలో ఒక్క ఓటు మిస్‌ కాకుం డా చూడాలని ఇందులో బీఏల్‌ఏ(బూత్‌ లెవల్‌ ఏజెంట్‌)ల పాత్ర కీలకమని మం త్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన నిర్వహించిన బీఎల్‌ఏల అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు