kumaram bheem asifabad- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి

బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ నియోజక వర్గ కార్యకర్తల సమ్మేళనం, సభ్యత్వ నమోదు, సర్ శిక్షణ తరగతుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మంచిర్యాల మాజీ జడ్పీ చైర్మన్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.